Aunty Sex Story - Sex Stories Telugu – సెక్స్ స్టోరీస్ తెలుగు
ఉదయం తొమ్మిది గంటలయింది. సుజాతమ్మ వంటింట్లో గిన్నెలు సర్ది హాల్లోకొచ్చింది. పది నిమిషాల క్రితమే అల్లుడు మోహన్ ఆఫీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే ఆమె కూతురు ట్రైనింగ్ అంటూ బొంబాయెళ్లింది. మరో మూడు నెలలకు కానీ తిరిగి రాదు. ఇప్పుడు ఇంట్లో రెండేళ్ల మనవరాలు సుజిత తో కలిసి సుజాతమ్మ ఒక్కటే ఉంది. సుజాతమ్మకి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమ్మాయిలే. పెద్దది మంజుల, రెండవది మైధిలి. ఆమె మొగుడు కాలం చేసి పద్నాలుగేళ్లయింది. అప్పటికి సుజాతమ్మకి ముప్పై ఎనిమిదేళ్లే. పిల్లలిద్దరూ చిన్నవాళ్లే ఇంకా. అయినా మొగుడు బాగానే సంపాదించి పెట్టటంతో కష్టపడకుండా ఒక్కతే ఇద్దరికీ చదువులు చెప్పించింది. మంజుల పెళ్లయి ఎనిమిదేళ్లయింది. తన అన్న కొడుకునే ఇచ్చి చేసింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. మైధిలి పెళ్లికి మాత్రం పెద్ద గొడవే జరిగింది. మైధిలిని తన తమ్ముడి కొడిక్కివ్వాలని సుజాతమ్మ ఆశ. అయితే ఆ పిల్లేమో తనతో చదువుకున్న మోహన్ తో ప్రేమలో పడటమే కాక ఏకంగా నెల తప్పింది. అతనిది తమ కులం కూడా కాదు. అయినా పరువు కోసం అయిష్టంగానే మైధిలిని మోహన్ కిచ్చి పెళ్లి చేయవలసొచ్చింది. వాళ్ల పెళ్లయ్యాక ఏడో నెల్లోనే పుట్టిన బిడ్డని నెల తక్కువ పిల్లగా చెబుతుంది సుజాతమ్మ. నమ్మిన వాళ్లు నమ్మారు, లేని వాళ్లు లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో సుజాతమ్మ చాలా రోజులపాటు కూతురి ముఖం చూడలేదు. మనవరాలు పుట్టాక కాస్త
Continue reading