మొదటి రాత్రి కన్నెరికం చేయించుకున్న అమ్మాయి - Telugu Sex Stories
మొదటి రాత్రి కన్నెరికం చేయించుకున్న అమ్మాయి “హాయ్” గదిలోకి అడుగుపెట్టిన రమ్య ని చూస్తూ పలకరింపుగా నవ్వాడు వినోద్. అది వారి మొదటి రాత్రి. ఆర్బాటంగా ఐదు నక్షత్రాల హొటల్ లో ఏర్పాటుచేసిన శోభనానికి గది అందంగా అలంకరించారు. చల్లని వాతవరణంలోకి అడుగుపెట్టిన రమ్యకి మనసు ఉల్లాసంగా ఉంది. సాంప్రదాయమైన తెల్ల చీర కట్టుకొని అప్సరస లా ఉన్న రమ్యని కన్నార్పకుండా చూస్తూ వుండి పోయాడు వినోద్. పెళ్ళి తంతులో, రిసెప్షన్లో పక్కన నిల్చున్నంతసేపూ ఎప్పుడెప్పుడు ఈమెను పూర్తిగా పొందగలనో అని తహ తహ పడిపోయాడు. ఎదురు చూసిన క్షణం రాగానే మనసు సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. ఆలోచననలోంచి బయటకు వచ్చి, ఆమె ను చేయి పట్టుకొని “వెలకం మన ప్రపంచానికి” అంటూ మంచం వైపు నడిపించాడు. నేటి తరం అమ్మాయిలాగా ధైర్యంగా అతని చేయి అందుకొని హొయలుగా నడుస్తూ రమ్య కూడా అతని తో బాటే నడుస్తూ “ఉట్టి వెలకం ఏనా? పార్టీ ఏమీ లేదా? మందు, సరసమైన సినిమా అటువంటి ఏర్పాటు ఏమి చేయలేదా?” అనేటప్పటికీ వినోద్ ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. “నిన్ను వీటన్నిటికీ ఒప్పించాలేమో అని ఆలోచిస్తున్నాను. నువ్వే ఇలా నా సమస్యని తేలిక చేస్తావనుకోలేదు, ధాంక్స్” అంటూ హడావడిగా సరంజామా అంతా బల్ల మీద అమర్చడం మొదలుపెట్టాడు వినోద్. సోఫాలో కూర్చుని ఇద్దరూ నెమ్మదిగా గ్లాసులు తీసుకొని “చీర్స్” చెప్పుకొని ఒకొక్క గుటక వేసారు. మందు
Continue reading