Sex Stories Telugu - New Sex Stories

“లోపలికి రా అమ్మా..” అని మాధవిని హాల్లో కూర్చోపెట్టాడు జయంత్.గోడకు తగిలించి ఉన్న తన పెల్లి ఫోటోలు చూసుకుంది మాధవి.ఇప్పుడర్థమయిందా అమ్మా నేను ఎవరో??..నీ కొడుకు జయంత్ దివాకర్ ని.అది నీ కూతురు శ్వేత దివాకర్ అని నిజం చెప్పి బాంబు పేల్చాడు జయంత్.ఒక్కసారిగా ప్రియాంక,శ్వేత,జయంత్ ముఖాలు చూస్తుంటే వాల్లతో చిన్నప్పుడు గడిపిన క్షనాలు అన్నీ లీలగా గుర్తుకురాసాగాయి మాధవికి.తను ఎంతగానో మిస్ అవుతున్న కొడుకు,కూతురు కలవటంతో ఆనందంలో స్ప్రుహ తప్పి పడిపోయింది మాధవి. అమ్మా..?? అక్కా..?? అంటూ పరిగెత్తుకు వచ్చి మాధవిని పట్టుకున్నారు పిల్లలు,ప్రియాంక.మెల్లగా మాధవిని బెడ్ మీద తీసుకెల్లి పడుకోపెట్టారు.సరే కొద్ది సేపు అమ్మను రెస్ట్ తీసుకోనివ్వండి అని చెప్పి..పిన్ని,చెల్లెల్ని హాల్లోకి తీసుకొచ్చి పార్టిలో జరిగిందంతా వివరంగా చెప్పాడు జయంత్.ప్రియాంక కూడా..మాధవి మంచితనం గురించి వాలకు దూరంగా ఉంటూ పిల్ల స్కూల్ ఫీజులు భరించడం,దివాకర్ కి అమెరికాలో ఉద్యోగం ఇప్పించటం,ఇల్లు కొనటం అన్ని సంగతులు పిల్లలకు వివరించింది. ఈలోపు మాధవికి మెలకువ రావటంతో బెడ్రూంలోకి వెల్లారు. “ఇప్పుడు ఎలా ఉంది అమ్మ??” అడిగారు పిల్లలు. “ఈ నీల్లు తాగు అక్కా” అని నీల్లందించింది ప్రియాంక. నీల్లు తాగి కాస్త తేరుకుని..”నాకేం కాలేదు రా..మిమ్మల్ని చూసిన ఆనందం లో కల్లు తిరిగాయ్ అంతే..ఎంత ఎదిగిప్పొయార్రా..పెద్దవాల్లు అయిపోయారు” అని పిల్లలిద్దరినీ హత్తుకుంది మాధవి.ప్రియాంక వివరంగా దివాకర్ చనిపోయాక తను ఇండియాకు రావటం,శ్వేత ను ఇంటర్మీడియట్ జాయిన్ చెయ్యటం,జయంత్ కు బి.బి.యె కోర్సు లో

Continue reading