ఆ ఊరి లో….కొత్త శృంగార కథ|Telugu Sex Stories - telugu kamakeli
రేయ్, బషీరు..ఎక్కడ వున్నావు రా …” రాయుడి గారి గొంతు విని సడన్ గా మెలకువ వచ్చి లేచి చుట్టూ చూసింది సంగీత…తనకి తెలియకుండానే నిద్ర లోకి జారుకుంది అప్పుడు టైం మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. భోజనం చేసి, తన బెడ్ రూమ్ లో ఒక 10 నిముషాలు రెస్టు తీసుకుందామని మంచం మీద పడుకున్న విషయం గుర్తు వుంది కాని నిద్ర లోకి ఎప్పుడు జారుకుందో తనకే గుర్తు లేదు.బెడ్ రూమ్ పక్కనే వున్న కిటికీ నుంచి చూస్తే అక్కడ బషీర్ గాదు షర్టు లేకుండా మొక్కలకి నీళ్ళు పోస్తూ కనిపించాడు. బాగా కష్ట పడి ఎండ లో పని చేస్తున్నాడేమో వాడి వళ్ళు అంతా చెమట. నల్ల గా వున్నా కాని మంచి కండ పట్టిన వంటి తో చాలా దృడం గా ఉంటాడు బషీరు. సంగీత వాడిని చూస్తూ ఆలోచనల్లోకి జారుకుంది. “ఆ …వస్తున్నా అయ్య గారూ…” అంటూ పెరటి లో నుంచి హాల్ వైపు పరుగు తీసాడు బషీర్. వాడు ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉంటాడు. కొంచెం ఎత్తు తక్కువే కానీ, చాలా బలం గా, ద్రుడం గా వుండడం వల్ల చూడడానికి బాగానే ఉంటాడు. సంగీత వయస్సు 42 వుంటుంది.రాయుడి గారి కుటుంబ పరపతి కి తగ్గట్టు గా చూడడానికి చాలా అందం గ వుంటుంది. మంచి ఆకారం, మాంచి షేప్ వున్న
Continue reading